// // Leave a Comment

గుడ్ నైట్ మెసేజెస్ messages

గుడ్ నైట్ మెసేజెస్  messages

గుడ్ నైట్ మెసేజెస్  messages చక్కటి గుడ్ నైట్ మెసేజెస్ కోసం  క్రిందకు స్క్రోల్ చేయండి.నచ్చితే మీ ఫ్రెండ్స్ కు  దయచేసి   షేర్ చేయగలరు.

గుడ్ నైట్ మెసేజెస్  messages

ఈ చక్కటి గుడ్ నైట్ మెసేజ్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోగలరు.


వస్తువు విలువ 
కొనేముందు 
తెలుసుకుంటాం 
మనిషి విలువ 
కోల్పోయాక తెలుసుకుంటాం 

శుభరాత్రి కోట్స్ 



మనస్సులో 
మంచి భావాలుంటే 
చేసే ప్రతీ పని 
మంచి ఫలితానిస్తుంది 

శుభరాత్రి మెసేజెస్ 



చేతికి అందక ముందు 
చేజారిపోయాకే 
దేని విలువైనా  తెలిసేది 

శుభరాత్రి చిత్రాలు 




అన్ని సందర్భాల్లో 
నేనే కరెక్ట్ అనే వాడు 
జీవితంలో 
ఏమీ నేర్చుకోలేడు

శుభరాత్రి కవితలు 



గొప్ప పనులు 
చేయకపోయినా పర్వాలేదు 
కానీ చిన్న పనులైనా సరే 
గొప్పగా చేయండి 

Also read

good night messages in telugu

 ఈ చక్కటి  గుడ్ నైట్ మెసేజెస్  messages మీకు నచ్చితే దయ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోగలరు.

0 Comments:

Post a Comment