kotesan in telugu కొటేషన్ తెలుగు 

kotesan in telugu కొటేషన్ తెలుగు 


వస్తువు విలువ 
కొనేముందు తెలుసుకుంటాం 
మనిషి విలువ 
కోల్పాయాక తెలుసుకుంటాం 


నీ చేతులోంచి ఎవరైనా దేన్న్నైనా తీడుకేల్లిపోవచ్చు కాని ఎవరుకూడా నీ తల రాతలో దాగి ఉన్న నీ నశీబ్ ను తీసుకేల్లిపోలేరు 


ప్రతి రోజు పడుకునే ముందు ఆ రోజు జరిగిన అశుభ క్షణాలను మనకు నచ్చని క్షానాలను తలుచుకోవడం కంటే మంచి క్షణాలను తక్లుచుకొని నిదురపోతే రేపటి ఉదయం ఉత్సాహంగా ఉంటుంది.


బాధలు వస్తాయి కానీ ఆ బాధలను తలలో నింపుకుంటే మనకు సుఖం అనేది ఉండదు బాధలు పక్షుల్లాగా వచ్చి ఎగిరిపోవాలి కానీ అక్కడే మన నెత్తిలో గూడు మాత్రం కట్టుకోకూడదు.


వస్తువల విలువ మనం కొనేముందు తెలుసుకుంటాం వస్తువుల్ని ప్రేమిస్తాం కాని మనుషుల్ని మాత్రం ప్రేమించం వారు వేల్లిపోయాకే మనకు వారి విలువ తెలుస్తుంది.కాబట్టి వస్తువుల కంటే మనుషుల్ని ప్రేమించాలి 



kotesan in telugu కొటేషన్ తెలుగు  మీకు నచ్చితే దయ చేసి షేర్ చేయండి