// // Leave a Comment

Latest manchi matalu telugu quotes New కొత్త తెలుగు మంచి మాటలు

 Latest manchi matalu telugu quotes New


manchi matalu telugu quotes scroll down for latest telugu manchi matalu.You ncan get new machi matalu in telugu.తెలుగు లో మంచి మాటలు ఇక్కడ పొందండి.చక్కటి కొత్త మంచి మాటలు ఇక్కడ ఉ లభిస్తాయి.Get free new manchi matalu telugu quotes for download get manchi matalu telugu quotes pdf free for sharing on whats app and face book.కొత్త  తెలుగు మంచి మాటలు  ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొండి.

New manchi matalu telugu quotes



దారి లేక పోతే 
వేసుకుంటూ వెళ్ళు 

Latest manchi telugu matalu



నమ్మకం కోల్పోకు 
అద్భుతాలు 
కఠిన పరిస్థితుల్లోనే 
జరుగుతాయి 

Manchi matalu telugu quotes



అన్ని సందర్భాల్లో 
నేనే కరెక్ట్ అనే వాడు 
జీవితంలో 
ఏమీ నేర్చుకోలేడు 

New Manchi Matalu Telugu Quotes



నువ్వేవరినీ సంతోష పెట్టాల్సిన 
పని లేదు 
నువ్వేవరినీ సంతోష పెట్టలేవు 
నువ్వేవరినీ బాధ పెట్టకుండా ఉంటె చాలు 

Hope you are satisfied with the  Latest manchi matalu telugu quotes New కొత్త  తెలుగు మంచి మాటలు 

0 Comments:

Post a Comment