Showing posts with label శుభోదయం శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label శుభోదయం శుభాకాంక్షలు. Show all posts
శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images
శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images
ఇక్కడ ఈ పోస్టులో మీకు చక్కటి శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images లభిస్తాయి. చిన్న చిన్న శుభోదయం కవితలు ఉన్న అందమైన ఈ శుభోదయం ఫోటోలు మీకు నచ్చితే గనక దయ చేసి మే మిత్రులకు షేర్ చేయగలరు.
శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images
జీవితం నీకు
విజయాలనందించదు
కేవలం అవకాశాలనిస్తుంది
అవకాశాలను
విజయాలుగా మార్చుకునే శక్తి
నీ చేతుల్లో ఉంటుంది
శుభోదయం కవితలు subhodayam kavithalu
చేసి చూపించాలి
ఎందుకంటే
ఎదుటి వాడు
నీ వాళ్ళ కాదు
అన్నాడు కాబట్టి
శుభోదయం ఫోటోలు
ఎవరైనా దేన్నైనా
నీ చేతుల్లోంచి
లాక్కేల్లిపోవచ్చు
నీ నషీబ్ నుండి కాదు
ఈ చక్కటి శుభోదయం శుభాకాంక్షలు Subhodayam Images మీకు నచ్చాయని భావిస్తున్నాము.దయ చేసి share చేయగలరు.



